Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word హేళనచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

హేళనచేయు   క్రియ

Meaning : వ్యంగపూరకంగా మాట్లాడుట.

Example : పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.

Synonyms : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు


Translation in other languages :

किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।

परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।
कटाक्ष करना, फबती कसना, व्यंगोक्ति करना

Meaning : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.

Example : మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.

Synonyms : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు


Translation in other languages :

किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।

मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।
उघटना, गोदना, चुटकी लेना, ताना देना, ताना मारना, व्यंग करना, व्यंग्य करना, हँसी उड़ाना

Ridicule with satire.

The writer satirized the politician's proposal.
lampoon, satirise, satirize

Meaning : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం

Example : శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు

Synonyms : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు


Translation in other languages :

कभी के किए हुए अपने उपकार या दूसरे के अपराध का उल्लेख करके ताना देना।

श्याम अपने अपंग भाई को बहुत उघटता है।
उकटना, उगटना, उघटना

Harass with persistent criticism or carping.

The children teased the new teacher.
Don't ride me so hard over my failure.
His fellow workers razzed him when he wore a jacket and tie.
bait, cod, rag, rally, razz, ride, tantalise, tantalize, taunt, tease, twit

Meaning : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.

Example : రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు

Synonyms : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు


Translation in other languages :

हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।

रामू हमेशा दूसरों का उपहास करता है।
उपहास करना, खिल्ली उड़ाना, मज़ाक उड़ाना, हँसी उड़ाना

Subject to laughter or ridicule.

The satirists ridiculed the plans for a new opera house.
The students poked fun at the inexperienced teacher.
His former students roasted the professor at his 60th birthday.
blackguard, guy, jest at, laugh at, make fun, poke fun, rib, ridicule, roast