Meaning : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
Example :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
Synonyms : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు
Translation in other languages :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasinessMeaning : తొందరపాటు
Example :
రైలు బండి చాలా వేగంగా పరుగెడుతోంది.
Synonyms : తీవ్ర స్థితి, త్వరితము, వేగము, వేగిరిపాటు