Meaning : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
Example :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
Synonyms : ఆజ్ఞ, ఉత్తరువు, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితోక్తి
Translation in other languages :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.