Meaning : నోటి భాగంలో గట్టి పధార్థాలను నమలటానికి ఉపయోగపడేవి
Example :
ప్రమాదంలో అతనికి పల్లు అన్ని ఉడిపోయాయి.
Synonyms : కోర, దంతం, పల్లు, రదం, రదనం, రుచకం
Translation in other languages :
Hard bonelike structures in the jaws of vertebrates. Used for biting and chewing or for attack and defense.
tooth