Meaning : దేవుని పూజలో వత్తి వెలిగించడం
Example :
పూజ కొరకు హారతి పళ్ళెం లో హారతి వెలిగించాడు.
Synonyms : దూపపాత్ర
Translation in other languages :
Meaning : హారతి ఇచ్చే పాత్ర
Example :
పూజారీ ప్రతిరోజు హారతి ఇచ్చే ముందు హారతిపళ్ళెంను బాగా శుభ్ర్రపరుస్తాడు.
Synonyms : అరతిపళ్ళెం, మంగళారతిపళ్ళెం
Translation in other languages :
Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).
container