Meaning : ఏనుగును నడిపడేవాడు
Example :
ఉత్సవంలో ఒక పెద్ద ఏనుగు మావటివాని అదుపు తప్పి బయటకు వచ్చి దుకాణాన్ని నాశనం చేసింది.
Synonyms : అంకుశగ్రహుడు, అంకుశి, మావటి, మావటివాడు, హస్తివాహకుడు
Translation in other languages :
The driver and keeper of an elephant.
mahout