Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word హరించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

హరించు   క్రియ

Meaning : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

Example : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

Synonyms : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను


Translation in other languages :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

Meaning : దూరం చేయడం

Example : భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.

Synonyms : నాశనం చేయు


Translation in other languages :

छुटकारा दिलाना।

भगवान सबका दुख हरते हैं।
दूर करना, मिटाना, हरण करना, हरना

Get rid of something abstract.

The death of her mother removed the last obstacle to their marriage.
God takes away your sins.
remove, take away

Meaning : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

Example : అతను రైతుల భూమిని కాజేశాడు.

Synonyms : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు


Translation in other languages :

Take unlawfully.

bag, pocket