Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word హత్యచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

హత్యచేయు   క్రియ

Meaning : ప్రాణాలతో లేకుండా చేయటం

Example : సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.

Synonyms : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చంపేయు, చావనూకు, సావనూకు, హతంచేయు


Translation in other languages :

आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।

सिपाहियों ने चार डाकुओं को मार गिराया।
मार गिराना

Meaning : శ్వాస లేకుండా చేయడం

Example : హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.

Synonyms : చంపు, ప్రాణాలతీయు, వధించు, సంహరించు


Translation in other languages :

Kill intentionally and with premeditation.

The mafia boss ordered his enemies murdered.
bump off, dispatch, hit, murder, off, polish off, remove, slay