Meaning : బాతులాగ ఉండే నీటిపక్షి
Example :
హంస సరస్వతీ దేవి యొక్క వాహనం.
Synonyms : కలహంస, మరాళము, శ్వేతగరుతము
Translation in other languages :
Stately heavy-bodied aquatic bird with very long neck and usually white plumage as adult.
swanMeaning : సరస్వతీదేవి వాహన పక్షి
Example :
ఈ విధంగా ఈరోజు కూడా మానససరోవరంలో రాజహంస ముత్యపు గింజల కోసం వస్తుంది.
Translation in other languages :
Stately heavy-bodied aquatic bird with very long neck and usually white plumage as adult.
swanMeaning : సరస్సుల దగ్గర తెల్లగా వుండే పక్షులు
Example :
హంసల్లో కూడా శ్రేష్టమైనది పరమహంస.
Translation in other languages :