Meaning : మనుషులను హత్య చేసేవాడు
Example :
హంతకుడు ఉరిశిక్ష పడిందని విన్నాడు.
Translation in other languages :
A criminal who commits homicide (who performs the unlawful premeditated killing of another human being).
liquidator, manslayer, murdererMeaning : ప్రాణాలు తీయువారు.
Example :
అడవిలోనికి వెళ్ళక మునుపే హంతకుల బారినుంచి ఏలా తప్పించుకోవాలో నేర్చుకొనవలెను.
Synonyms : చంపేవాడు, దెబ్బకొట్టేవాడు
Translation in other languages :
Meaning : హత్య చేసె వాడు
Example :
హంతకుడికి దండన విధిస్తున్నారు.
Translation in other languages :
Someone who willfully destroys or defaces property.
vandal