Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తెలుపురంగు కలిగిన.
Example : అతను తెల్లని వస్త్రాన్ని ధరించాడు.
Synonyms : తెలుపుగల, తెల్ల, తెల్లదైన, తెల్లన, తెల్లని, ధవళం, ధవళిమ, పాండిమ, పాండువు, సఫేదు, స్వచ్చమైన, హరిణం
Translation in other languages :हिन्दी
जो उजला हो।
Install App