Meaning : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
Example :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
Synonyms : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకరించు
Translation in other languages :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।