Meaning : ఏదైనా గానీ మనస్పూర్తిగా తీసుకోవడం
Example :
వివాహమైన రెండు సంవత్సరాల వరకు కూడా వరుణ్ తన భార్యను స్వీకరించలేదు.
Synonyms : అంగీకరించడం
Translation in other languages :
Meaning : గ్రహించే ప్రక్రియ.
Example :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
Synonyms : గ్రహించు, తీసుకొను, పీల్చు, శోషణ
Translation in other languages :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking up