Meaning : ఏదైన పనిలో తన సొంత లాభాన్ని మరిచిపోవడం.
Example :
ఆధినిక కాలములో నిస్వార్థంగల ప్రజలు దొరకడం చాలా కష్టము.
Synonyms : నిస్వార్థంగల, స్వార్థరహితమైన, స్వార్థహీనమైన
Translation in other languages :
Meaning : స్వార్థం లేకుండా ఉండటం.
Example :
ఆధునిక యుగంలో స్వార్థహీన వ్యక్తుల కొరత లేదు.
Synonyms : నిస్వార్థమైన, స్వార్థహీనమైన
Translation in other languages :
Unaffected by self-interest.
disinterested