Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కృత్రిమంగా తయారుచేయనిది.
Example : ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
Synonyms : నైసర్గికమైన, ప్రాకృతికమైన, సహజమైన
Translation in other languages :हिन्दी
स्वभाव से या आप-से-आप होनेवाला या जो बनावटी न हो।
Meaning : మనిషి యొక్క వ్యక్తిత్వం
Example : కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
Synonyms : సహజమైన, స్వయంగాగల
स्वभाव या प्रकृति से संबंध रखने या होने वाला।
Meaning : ప్రకృతికి సంబంధించిన
Example : భూకంపం ఒక ప్రాకృతికమైన సంఘటన.
Synonyms : ప్రాకృతికమైన
जो प्रकृति संबंधी हो या प्रकृति का।
Install App