Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
Example : అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
Synonyms : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, ఉపాద్యాయుడు, గురువు, చదువులయ్య, బోధకుడు, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు
Translation in other languages :हिन्दी English
वह व्यक्ति जो विद्यार्थियों को पढ़ाता है।
A person whose occupation is teaching.
Install App