Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అతి చిన్న లేదా కంటికి కనిపించని.
Example : అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.
Synonyms : అల్పమైన, సూక్ష్మమైన
Translation in other languages :हिन्दी
बहुत छोटा, पतला।
Meaning : అతి తక్కువగా ఉండటం
Example : అత్యల్పమైన వర్షం పడుతున్న కారణంగా విత్తనాలు విత్తుట వెనుక బడుతుంది.
Synonyms : అత్యల్పమైన, కొద్దియైన
Translation in other languages :हिन्दी English
जो बहुत ही कम हो।
Deficient in amount or quality or extent.
Install App