Meaning : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి
Example :
ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.
Synonyms : అంతఃకరణం, అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, అనంగం, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, హృచ్చయం, హృత్తు
Translation in other languages :