Meaning : బయటి వారి సహాయం లేకుండా
Example :
అతను ప్రత్యేక కార్యాన్ని స్వతంత్రంగా చేయాలనుకొంటాడు
Synonyms : స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా
Translation in other languages :
Meaning : తమంతట తాముగా.
Example :
గాంధీజీ స్వయంగా ఇతరులకు సహాయంచేయుటకు ముందుకు వెళ్ళేవారు.
Synonyms : తనకుతానుగా, సొంతగా, స్వయంగా, స్వీయంగా
Translation in other languages :