Meaning : వారి వంశానికి చెందినవారు లేక రక్త సంబంధం కలిగినవారు
Example :
స్వజనులకు లాభాన్ని చేకూర్చే భావనతో పని చేయడం సమాజానికి మంచిదికాదు.
Synonyms : కుటుంబీకులు, చుట్టాలు, బంధువులు, సొంతవారు
Translation in other languages :