Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
Example : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
Synonyms : కారు, ద్రవించు, ప్రవహించు
Translation in other languages :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
Meaning : ఒక్కోచుక్క క్రిందపడుట
Example : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
Synonyms : కారు, ద్రవించు, పడు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
Install App