Meaning : స్మృతులను ఉంచుకోవడానికి పెట్టుకొనే వస్తువు.
Example :
ఈ ఇల్లు మా తాతకు గుర్తుగా పెట్టుకున్నాము.
Synonyms : గుర్తు
Translation in other languages :
स्मृति बनाए रखने के लिए दी या रखी हुई वस्तु।
यह घर हमारे पुरखों की निशानी है।