Meaning : కదలిక మరియు తెలివి లేని.
Example :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
Synonyms : అచేతనమైని, చలనంలేని, తెలివిలేని, మూర్చపోయిన
Translation in other languages :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।