Meaning : సభకు అధ్యక్షుడు.
Example :
ఆ సభలో సభాపతి యొక్క ఉపన్యాసము చాలా చక్కగా ఉన్నది.
Synonyms : సభాధ్యక్షుడు, సభాపతి
Translation in other languages :
The officer who presides at the meetings of an organization.
Address your remarks to the chairperson.