Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word స్పష్టమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

స్పష్టమైన   విశేషణం

Meaning : సంక్షిప్తంగా మరియు ఖచ్చితంగా చెప్పడం

Example : అతని స్పష్టమైన జవాబును విని నేను అవాక్కయ్యాను

Synonyms : స్పష్టంగా


Translation in other languages :

नपातुला, संक्षिप्त एवं खरा।

उसका दोटूक ज़वाब सुनकर तो मैं अवाक रह गई !।
दो-टूक, दोटूक

Meaning : మంచిగా నిర్ణయించబడిన

Example : నేను ఢిల్లీ వెల్లడం సునిశ్చితమైనది.

Synonyms : నియతమైన, నిర్ణయమైన, నిర్థారితమైన, నిశ్చితమైన, నిష్కర్షయైన, సునిశ్చితమైన


Translation in other languages :

अच्छी तरह निश्चित किया हुआ।

मेरा दिल्ली जाना सुनिश्चित है।
अवारण, सुनियत, सुनिर्धारित, सुनिश्चित

Known for certain.

It is definite that they have won.
definite

Meaning : కల్తీ లేకుండా ఉండటం

Example : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

Synonyms : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్ఛమైన


Translation in other languages :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट

Meaning : సూటిగా చెప్పటం

Example : ఆమె తన మాటల పుష్టికోసం స్పష్టమైన ఉదాహరణను వ్యవహరించింది.


Translation in other languages :

बिल्कुल स्पष्ट और प्रत्यक्ष।

उसने अपनी बात की पुष्टि के लिए एक ज्वलंत उदाहरण पेश किया।
ज्वलंत, प्रज्वलित

Meaning : మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది.

Example : స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు.

Synonyms : అభివ్యక్తమైన, ప్రకటితమైన


Translation in other languages :

जिसका अभिव्यंजन हुआ हो या प्रकट किया हुआ।

अभिव्यक्त भाव को छुपाने की कोशिश क्यों कर रहे हो।
अभिव्यंजित, अभिव्यक्त, अभिव्यञ्जित, ज़ाहिर, जात, जाहिर, प्रकट, प्रकटित, प्रगट, व्यक्त

Communicated in words.

Frequently uttered sentiments.
expressed, uttered, verbalised, verbalized