Meaning : శరీరంను నీటితో శుభ్రం చేసుకోవటం.
Example :
తాతయ్య చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తాడు.
Translation in other languages :
शरीर साफ करने के लिए उसे जल से धोना।
दादाजी ठंड के दिनों में गुनगुने पानी से नहाते हैं।