Meaning : ఏ విషయం, మాట లేదా సంఘటన యొక్క విశేషమైన పరిస్థితి
Example :
కోపంలో ఉన్న స్థితిలో ఏపని చేసిన బాగుండదు.అతని స్థితి ఎలామారిపోయిందో.
Translation in other languages :
The way something is with respect to its main attributes.
The current state of knowledge.