Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word స్థపతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

స్థపతి   నామవాచకం

Meaning : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు

Example : తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం

Synonyms : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పకారుడు, శిల్పి


Translation in other languages :

शिल्प का कार्य करने वाला व्यक्ति।

ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।
दस्तकार, नागरक, शिल्पकार, शिल्पी, हस्तशिल्पी

A professional whose work is consistently of high quality.

As an actor he was a consummate craftsman.
craftsman

Meaning : కొయ్యతో నాగలి, తలుపులు, కిటికీలు వంటి వాటిని చేసేవాడు

Example : ఒక పనిమంతుడైన వడ్రంగి ఈ తలుపును తయారుచేశాడు.

Synonyms : చేది, తక్షకుడు, తక్షుడు, రధకారుడు, వడ్రంగి, వడ్లవాడు, సూతుడు


Translation in other languages :

लकड़ी गढ़कर दरवाज़े, मेज, चौकी आदि बनाने वाला कारीगर।

एक कुशल बढ़ई ने इस दरवाज़े को बनाया है।
काष्ठकार, खाती, तक्षक, तक्षण, तक्षा, तरखान, बढ़ई, सुतार, सूत, सूतधार

A woodworker who makes or repairs wooden objects.

carpenter