Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : స్త్రీ యొక్క రొమ్ము భాగం
Example : అమ్మ పిల్లాడికి తన చనుబాలు తాపిస్తున్నది.
Synonyms : ఉరోజం, ఉరోభువు, కుచం, గుబ్బ, చనుకట్టు, చనుగవ, చన్ను, ధరణం, ధారణం, పయోధరం, పాలిండ్లు, రొమ్ము, వక్షోజం
Translation in other languages :हिन्दी English
स्त्री का स्तन।
Either of two soft fleshy milk-secreting glandular organs on the chest of a woman.
Meaning : పాలు ఉండు భాగం.
Example : అమ్మ తమ స్తనం పాలను పిల్లాడికి తాపుతోంది.
Synonyms : చనువు, రొమ్ము
किसी मादा का वह अंग जिसमें दूध रहता है।
Install App