Meaning : నాలుగుకాళ్ళు గల ఎత్తుగా వుండి కూర్చోడానికి ఉపయోగపడేది
Example :
కూలివాడు స్టూలుపైన నిల్చోని గోడపైభాగాన సున్నం వేస్తున్నాడు.
Synonyms : పెద్దపీట
Translation in other languages :
एक प्रकार का फर्नीचर जिसमें तीन या चार लंबे पाये होते हैं।
मजदूर स्टूल पर चढ़कर दीवार के ऊपरी भाग में चूना लगा रहा है।A simple seat without a back or arms.
stool