Meaning : పెట్రోలు లేక డీజలుతో నడిచే రెండు చక్రాల వాహనము
Example :
అతను ప్రతిరోజు స్కూటరుపై కార్యాలయమునకు వెళతాడు.
Synonyms : ద్విచక్రవాహనం, మోటారుబండి
Translation in other languages :
पेट्रोल या डीज़ल से चलनेवाली दुपहिया गाड़ी जिसके पहिए थोड़े छोटे होते हैं।
वह प्रतिदिन स्कूटर से कार्यालय जाता है।A wheeled vehicle with small wheels and a low-powered gasoline engine geared to the rear wheel.
motor scooter, scooterMeaning : మోటరు కలిగిన ద్విచక్ర వాహనం
Example :
అతను మోటరు బండిలో పట్టణం వైపు బయలుదేరాడు.
Synonyms : మోటరు బండి, మోటరు సైకిలు, మోటర్ బండి, మోటర్ సైకిల్
Translation in other languages :