Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సోమరిపోతు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సోమరిపోతు   నామవాచకం

Meaning : -పనిచేయడానికి బద్ధగించడం.

Example : -సోమరైన మనుషులు అవిటివారితో సమానం.

Synonyms : సోమరి


Translation in other languages :

अकर्मण्य होने की अवस्था।

अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।
अकर्मण्यता, ना-लायकी, नालायकी, निकम्मापन

The state of being inactive.

inaction, inactiveness, inactivity

సోమరిపోతు   విశేషణం

Meaning : పనిని సమయానికి సరిగా చేయకపోవడం

Example : అతని సొమరితనంవల్ల అందరూ వ్యాకులత చెందుతున్నారు

Synonyms : పనిముచ్చు, సోమరితనం


Translation in other languages :

अजगर जैसा या बिना परिश्रम का।

उसकी अजगरी वृत्ति से सभी परेशान हैं।
अजगरी

Meaning : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి

Example : సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.

Synonyms : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరి