Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సోమరి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సోమరి   నామవాచకం

Meaning : -పనిచేయడానికి బద్ధగించడం.

Example : -సోమరైన మనుషులు అవిటివారితో సమానం.

Synonyms : సోమరిపోతు


Translation in other languages :

अकर्मण्य होने की अवस्था।

अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।
अकर्मण्यता, ना-लायकी, नालायकी, निकम्मापन

The state of being inactive.

inaction, inactiveness, inactivity

సోమరి   విశేషణం

Meaning : ఎప్పుడూ బద్దకంగా వుండేవాడు

Example : సోమరి వ్యక్తి కోసం చూసిన బస్సు వెళ్ళిపోయింది.


Translation in other languages :

व्यर्थ की देर करने वाला।

अलसेटिया व्यक्ति के इंतजार में गाड़ी छुट गई।
अलसेटिया

Meaning : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి

Example : సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.

Synonyms : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరిపోతు