Meaning : నిరంతరం లేదా మాటిమాటికి జరిగే మాటల గొడవ లేదా గొడవ
Example :
భార్య పనికిరాని మాటల వలన భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
Synonyms : అనవసరమాటలు, పనికిరానిచర్చ, పనికిరానిమాటలు
Translation in other languages :
नित्य या बराबर होती रहनेवाली कहा-सुनी या झगड़ा।
पत्नी की किचकिच से परेशान होकर वह घर छोड़कर चला गया।