Meaning : ఎవ్వరికీ తెలియనటువంటి దారి
Example :
కోటను చుట్టుముట్టిన శత్రువులను చూసి రాజు సొరంగమార్గం ద్వారా భయటపడ్డాడు.
Synonyms : అడ్డదారి, దొంగదారి, దొడ్డిదారి, భూమార్గము, రహస్యమార్గం
Translation in other languages :
वह मार्ग जो सबकी नज़र में न हो बल्कि सिर्फ उसके बारे में उससे संबंधित लोगों को ही पता हो।
किले को शत्रुओं द्वारा घिरा देखकर राजा गुप्त मार्ग से बाहर निकल गए।