Meaning : నాతో పాటు పుట్టిన అమ్మాయి
Example :
రాధా నా తోబుట్టువు.
Synonyms : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత సహోదరి, స్వస
Translation in other languages :