Meaning : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
Example :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
Synonyms : వుపయోగించు, స్వీకరించు
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.Meaning : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
Example :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
Synonyms : తాగు, పానము చేయు
Translation in other languages :