Meaning : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
Example :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
Translation in other languages :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerMeaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
Example :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
Synonyms : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు
Translation in other languages :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।Meaning : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
Example :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
Synonyms : అనుచరుడు, అనుసరించువాడు
Translation in other languages :
Meaning : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు
Example :
ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది
Synonyms : రోగికి సేవ చేసేవాడు
Translation in other languages :