Meaning : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
Example :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
Synonyms : అక్షౌహిణి, దండు, దళం, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సైన్యం
Translation in other languages :
The military forces of a nation.
Their military is the largest in the region.