Meaning : ఒకచోట చేర్చుట.
Example :
అతను ఇల్లు కట్టడానికి పెద్ద పరిశ్రమల ద్వారా ఒక్కొక్క రూపాయను పోగుచేశాడు.
Synonyms : కూడబెట్టు, జమ చేయు, పోగు చేయు, సంగ్రహించు
Translation in other languages :
संचित या एकत्रित करना।
वह घर बनाने के लिए बड़ी मेहनत से एक-एक पैसा जोड़ रहा है।