Meaning : స్కూల్, కాలేజ్ లలో ప్రతి ఆదివారం ఇచ్చేది
Example :
ఈ పనిలో మాకు సెలవు దొరకడం లేదు.
Translation in other languages :
Meaning : పని చేయు సమయపు సమాప్తి.
Example :
ఈరోజు రాత్రి సెలవు తరువాత నేను మిమ్మల్ని కలుస్తాను.
Translation in other languages :
Meaning : ప్రభుత్వం పండుగరోజులలో ఇచ్చేది
Example :
భారతదేశ ప్రభుత్వము ఆదివారమును సెలవు దినముగా ప్రకటించింది.
Translation in other languages :