Meaning : రచించు లేక తయారుచేయుట.
Example :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
Synonyms : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టిచేయు
Translation in other languages :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.Meaning : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
Example :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
Translation in other languages :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।