Meaning : తయారు చేసే క్రియ లేక భావం
Example :
ధర్మ గ్రంధాలననుసరించి జగత్తు రచన బ్రహ్మ ద్వారా చేయబడింది
Synonyms : నిర్మాణం, నిర్మితి, రచన, సృజన
Translation in other languages :
रचने या बनाने की क्रिया या भाव।
धर्म ग्रन्थों के अनुसार जगत की रचना ब्रह्मा द्वारा की गई है।Meaning : అనంతలోకము
Example :
విశ్వము అనేక రహస్యములతో నిండి ఉన్నది.
Synonyms : అఖిలం, ఆది లోకం, జగత్తు, బ్రహ్మాండం, విశ్వం
Translation in other languages :