Meaning : అనారోగ్యమును దూరము చేయుటకు ద్రవ రూప ఔషధమును శరీరములోకి పంపుట.
Example :
డాక్టర్ అతనికి సూదివేశాడు.
Synonyms : ఇంజెక్షన్ వేయు
Translation in other languages :
इंजैकशन से शरीर की रगों या पट्टों में तरल औषध आदि पहुँचाना।
डाक्टर ने उसे सुई लगाई।