Meaning : వస్త్రాలు కుట్టడానికి ఉపయోగపడే పనిముట్టు
Example :
బట్టలు కుడుతున్నపుడు సీత చేతికి సూది గుచ్చుకుంది.
Translation in other languages :
A needle used in sewing to pull thread through cloth.
sewing needleMeaning : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు
Example :
వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.
Synonyms : ఇంజెక్షన్, సూచి, సూచిక
Translation in other languages :
A medical instrument used to inject or withdraw fluids.
syringe