Meaning : వంకర లేకుండా
Example :
మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.
Synonyms : తిన్నగా, నిట్ట నిలువుగా, నేరుగా
Translation in other languages :
Meaning : వంకర మార్గాలు లేకుండా
Example :
ఆమె నాతో ఎప్పుడు సూటిగా మాట్లాడలేదు
Synonyms : నేరుగా
Translation in other languages :
शिष्ट व्यवहार से या अच्छी तरह से।
वह मुझसे कभी सीधे बात नहीं करती।Meaning : సంకోచము లేని
Example :
అతడు నిస్సంకోచంగా చెప్పెను నేను రేపురానని.
Synonyms : నిస్సంకోచంగా, నేరుగా, మొహమాటంలేకుండా
Translation in other languages :
Meaning : డొంకతిరుగుడు లేకుండా
Example :
నువ్వు నేరుగా వెళ్లి వారి దగ్గర ఉన్న డబ్బును తీసుకురా.
Synonyms : నేరుగా
Translation in other languages :
Without anyone or anything intervening.
These two factors are directly related.