Meaning : తెలివైనవాడికి ఉండేది
Example :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
Synonyms : జ్ఞానం, తెలివి, తెలివిడి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం
Translation in other languages :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।