Meaning : సువాసన వచ్చుట
Example :
పూల సువాసన నలువైపుల వెదజల్లుతోంది
Synonyms : వసన అల్లుకొను, వాసన అలుముకొను, వాసన అల్లుకొను, వాసన వెదజల్లు, సుగంధం పాఱించు, సుగంధం ప్రసరించు, సువాసన కమ్ముకొను, సువాసన కొట్టుట, సువాసన వ్యాపించు
Translation in other languages :
महक या गंध देना।
इत्र की सुगंध से सारा घर महक उठा।