Meaning : ప్రయాస లేకుండా
Example :
సులభంగా ఏపని అవదు
Synonyms : తేలికగా, ప్రయాస లేకుండా, లేసుగాప్రయత్నించకుండానే, సునాయాసముగా, సులభంగా
Translation in other languages :
बिना आयास या प्रयास के।
अनायास कोई काम नहीं होता।Without effort or apparent effort.
She danced gracefully and effortlessly.Meaning : కఠినంగా లేకుండా ఉండటం
Example :
నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.
Synonyms : తేలికగా, సరళంగా, సుగమంగా, సునాయాసంగా, సులభంగా
Translation in other languages :
बिना किसी परेशानी के या सुविधाजनक ढंग से।
मैंने दूसरा प्रश्न आसानी से हल कर दिया।