Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సురగురుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సురగురుడు   నామవాచకం

Meaning : సౌరకుటుంబంలో ఐదవగ్రహం ఇది భూమికి చాలా దూరంగా ఉంటుంది

Example : బృహస్పతి అన్నిగ్రహాలకంటే పెద్దగ్రహం.

Synonyms : అమరగురుడు, అమరేజ్జుడు, ఆంగీరసుడు, గురుడు, చారుడు, చిత్రశిఖండినందనుడు, దేవగురువు, బృహస్పతి, బృహస్పతిగ్రహం, వాచస్పతి, సురాచార్యుడు


Translation in other languages :

सौर जगत का पाँचवा ग्रह जो पृथ्वी से बहुत दूर है।

बृहस्पति सब ग्रहों से बड़ा है।
गुरु, जूपिटर, प्राक्फाल्गुन, बृहस्पति, बृहस्पति ग्रह, वृहस्पति

The largest planet and the 5th from the sun. Has many satellites and is one of the brightest objects in the night sky.

jupiter